Anantapur District U14 Open & Girls Chess Championship -2022 Winners
Posted on 09-03-2022
News image

ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా అండర్ 14 ఓపెన్ మరియు బాలికల చెస్ చాంపియన్షిప్-2022 ఎంపిక పోటీలు అనంతపురం నగరంలోని 3వ రోడ్డులో గల కారుణ్య ప్రీ స్కూల్లో నిర్వహించారు.

ఓపెన్ విభాగంలో 5 రౌండ్లు నిర్వహించగా

ప్రథమ స్థానం: యం.పి.సహృద్ 4.5 /5

ద్వితీయ స్థానం: సామ్యూల్ స్టీఫెన్ నోబెల్ 4/5

బాలికల విభాగంలో 4 రౌండ్లు నిర్వహించగా

ప్రథమ స్థానం: కె. సంజన 4/4

ద్వితీయ స్థానం: జి. శ్రీహ 3/4

Congratulations to all from AACA