ఔత్సాహిక ఆర్బిటర్లకు నెల్లూరు చెస్ అసోసియేషన్ అవకాశం
Posted on 13-02-2023
News image

*ముఖ్య గమనిక*

 *2023 - 24* సంవత్సరానికి గాను *SPSR నెల్లూరు చెస్ అసోసియేషన్* నిర్వహించు అన్ని విధములైన *జిల్లా సెలక్షన్స్ మరియు స్టేట్స్ సెలక్షన్స్* నందు ఆర్బిటర్స్ గా సర్వీస్ చేయుటకు మరియు తమ వంతు పాత్ర సక్రమంగా నిర్వహించు ఔత్సాహిక నెల్లూరు జిల్లాలోని ఆర్బిటర్లకు *SPSR నెల్లూరు చెస్ అసోసియేషన్*  అవకాశం కల్పిస్తుంది.

*సర్వీస్* నిమిత్తం ఆర్బిటర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకొని *SPSR నెల్లూరు చెస్ అసోసియేషన్* కు తమ వంతు *సేవలు* అందించగలరని ఆశిస్తున్నాము.

*SPSR నెల్లూరు చెస్ అసోసియేషన్* కు తమ వంతు *సేవలు అందించ గల*  ఔత్సాహిక *ఆర్బిటర్స్* అసోసియేషన్ కార్యదర్శిని సంప్రదించవలసినదిగా తెలియజేసుకుంటున్నాము.

ఇట్లు, 

పి మస్తాన్ బాబు

 కార్యదర్శి

*SPSR నెల్లూరు చెస్ అసోసియేషన్*