Under 7 & Under 9 Open & Girls Chess Championship on 19 Feb 2023
*ఈనెల 19న అండర్ -7మరియు అండర్ -9 ఓపెన్ మరియు బాలికల జిల్లాస్థాయి చదరంగం పోటీలు*
కోవూరులోని శ్రీ చైతన్య స్కూల్ నందు ఈనెల 19వ తేదీన *అండర్ 7 మరియు అండర్ 9 ఓపెన్ మరియు బాలికల* జిల్లాస్థాయి చదరంగం పోటీలు నిర్వహించనున్నారు.
ఈ పోటీలు పాల్గొనదలచిన క్రీడాకారులు *పుట్టిన తేదీ నుండి ఒక సంవత్సరంలోపు రిజిస్టర్ చేసిన జనన ధ్రువీకరణ పత్రం* కచ్చితంగా సమర్పించాలి.ఆసక్తి గల క్రీడాకారులు వివరములకు 9848147889 *P.మస్తాన్ బాబు*; కార్యదర్శి; SPSR నెల్లూరు చెస్ అసోసియేషన్ వారిని సంప్రదించి తమ పేరును *apchess.org* లో నమోదు చేసుకోవాల్సిందిగా తెలిపారు.
*అండర్ -7* పోటీలకు 1-1-2016 తర్వాత జన్మించిన వారు అర్హులు
*అండర్ 9* పోటీలకు :: 1-1- 2014 తరువాత జన్మించిన బాల బాలికలు అర్హులు
