SPSR NELLORE DISTRICT UNDER 11 & UNDER 13 OPEN CHESS CHAMPIONSHIP
*ఈనెల 26న అండర్ -11 మరియు అండర్ -13 ఓపెన్ మరియు బాలికల జిల్లాస్థాయి చదరంగం పోటీలు*
కోవూరులోని శ్రీ చైతన్య స్కూల్ నందు ఈనెల 26వ తేదీన *అండర్ 11 మరియు అండర్ 13 ఓపెన్ మరియు బాలికల* జిల్లాస్థాయి చదరంగం పోటీలు నిర్వహించనున్నారు.
ఈ పోటీలు పాల్గొనదలచిన క్రీడాకారులు *పుట్టిన తేదీ నుండి ఒక సంవత్సరంలోపు రిజిస్టర్ చేసిన జనన ధ్రువీకరణ పత్రం* కచ్చితంగా సమర్పించాలి.ఆసక్తి గల క్రీడాకారులు వివరములకు 9848147889 *P.మస్తాన్ బాబు*; కార్యదర్శి; SPSR నెల్లూరు చెస్ అసోసియేషన్ వారిని సంప్రదించి తమ పేరును *apchess.org* లో నమోదు చేసుకోవాల్సిందిగా తెలిపారు.
*అండర్ -11* పోటీలకు 1-1-2012 తర్వాత జన్మించిన వారు అర్హులు
*అండర్ 13* పోటీలకు :: 1-1- 2010 తరువాత జన్మించిన బాల బాలికలు అర్హులు
