SPSR NELLORE DISTRICT UNDER 11&13 OPEN AND GIRLS CHESS CHAMP
Posted on 28-02-2023
News image

*ముగిసిన జిల్లా స్థాయి అండర్ -11మరియు అండర్ -13 ఓపెన్ మరియు బాలికల చదరంగం పోటీలు*


ఈరోజు కోవూరు శ్రీ చైతన్య టెక్నో స్కూల్ నందు *అండర్ 11 మరియు అండర్ 13* ఓపెన్ మరియు బాలికల చదరంగం పోటీలు *SPSRనెల్లూరు చెస్ అసోసియేషన్* ఆధ్వర్యంలో నిర్వహించారు.


ఈ పోటీలలో ఆయా కేటగిరీలలో *మొదటి రెండు స్థానాలలో* నిలిచినటువంటి చదరంగ క్రీడాకారులు త్వరలో జరగబోయే *రాష్ట్రస్థాయి పోటీలకు* జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారు.


ఈ పోటీలలో గెలుపొందిన క్రీడాకారులకు స్కూల్ *ప్రిన్సిపల్ హనుమంతరావు గారు మరియు డీన్ పెంచల బాబు* గారి చేతుల మీదుగా బహుమతి ప్రధానం చేయడం జరిగింది అని *SPSR నెల్లూరు చెస్ అసోసియేషన్* కార్యదర్శి *పి మస్తాన్ బాబు* తెలిపారు.


ఈ టోర్నమెంట్ లకు ఆర్బిటర్లుగా *సూరం వంశీకృష్ణ; కాకుమూడి స్వాతి మరియు విన్నకోటి కిషోర్ వ్యవహరించారు* టోర్నమెంట్ పర్యవేక్షకుడిగా వేముల ప్రదీప్ వ్యవహరించారు


*విజేతలు వీరే*

*అండర్ 11* ఓపెన్ - విభాగం::


1.*హేమల వర్షన్ అందల మాల*  -  నెల్లూరు

2. *ఎంవీఎస్ యగ్నేశ్వర్ రెడ్డి*  -  నెల్లూరు


*అండర్ 11* - బాలికల  విభాగం::

1.*కీర్తన బండి* -  నెల్లూరు

2. *మనస్విని కొండూరు* -  నెల్లూరు


*అండర్ 13* -  ఓపెన్ - విభాగం::


1. *అందలమల హేమల వర్షన్* -  నెల్లూరు


2. *చెముడు గుంట ద్వారకా నాథ్* -  నెల్లూరు


*అండర్ 13* - బాలికల విభాగం::


1.*గోడ్డేటి హిమ తేజస్విని* - బుచ్చిరెడ్డిపాలెం


2. *జాన్వితేజిని అందనమాల*-  నెల్లూరు