Winners of SPSR NELLORE DISTRICT UNDER 15 & UNDER 19OPEN & GIRLS CHESS CHAMPIONSHIP
*ముగిసిన జిల్లా స్థాయి అండర్ 15 మరియు అండర్ -19 ఓపెన్ మరియు బాలికల చదరంగం పోటీలు*
ఈరోజు కోవూరు శ్రీ చైతన్య టెక్నో స్కూల్ నందు *అండర్ 15 మరియు అండర్ 19* ఓపెన్ మరియు బాలికల చదరంగం పోటీలు *SPSRనెల్లూరు చెస్ అసోసియేషన్* ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ పోటీలలో ఆయా కేటగిరీలలో *మొదటి 4 స్థానాలలో* నిలిచినటువంటి చదరంగ క్రీడాకారులు త్వరలో జరగబోయే *రాష్ట్రస్థాయి పోటీలకు* జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారు.
ఈ పోటీలలో గెలుపొందిన క్రీడాకారులకు స్కూల్ *ప్రిన్సిపల్ హనుమంతరావు గారు మరియు డీన్ పెంచల బాబు* బుచ్చిరెడ్డిపాలెం స్పోర్ట్స్ క్లబ్ ప్రెసిడెంట్ దేవా; భువనేష్ లైఫ్ స్పేసెస్ అధినేత కాకు బాబు రావు గారి చేతుల మీదుగా బహుమతి ప్రధానం చేయడం జరిగింది అని *SPSR నెల్లూరు చెస్ అసోసియేషన్* కార్యదర్శి *పి మస్తాన్ బాబు* తెలిపారు.
ఈ టోర్నమెంట్ లకు ఆర్బిటర్లుగా *సూరం వంశీకృష్ణ; కాకుమూడి స్వాతి మరియు విన్నకోటి కిషోర్ వ్యవహరించారు* టోర్నమెంట్ పర్యవేక్షకుడిగా వేముల ప్రదీప్ వ్యవహరించారు
*విజేతలు వీరే*
*అండర్ 19* ఓపెన్ - విభాగం::
1.*షేక్ సమద్* - నెల్లూరు
2. *అందల మాల హేమల వర్షన్* - నెల్లూరు
3. ప్రద్యుమ్న లక్ష్మీ వేముల - కొత్త వంగల్లు
4.మితిలేష్.పి - నెల్లూరు
అండర్ 19 బాలికల విభాగం
1.*గొడ్డేటి హిమ తేజస్విని* - బుచ్చిరెడ్డిపాలెం
2.*డింపుల్ శ్రియ ఆత్మకూరి* నెల్లూరు
3.*ప్రద్యుమ్న లక్ష్మి వేముల*- కొత్త వంగల్లు
4.*జాన్వి తేజ్ ని అందలమాల* నెల్లూరు
అండర్ 15 ఓపెన్ విభాగం
1. *అందలమల హేమల వర్షన్* నెల్లూరు
2.*షేక్ సమద్*, నెల్లూరు
3.*చెముడు గుంట ద్వారకానాథ్* నెల్లూరు
4.*గొడ్డేటి హిమ తేజస్విని*- బుచ్చిరెడ్డిపాలెం
అండర్ 15 బాలికల విభాగం
1.*గొడ్డేటి హిమ తేజస్విని*- బుచ్చిరెడ్డిపాలెం
2.*ప్రద్యుమ్న లక్ష్మీ వేముల* - కొత్త వంగల్లు
3.*డింపుల్ శ్రియ ఆత్మకూరి* -నెల్లూరు
4 *సుదీక్ష మునగ* - నెల్లూరు
