AICF'S CHESS FOR EVERYONE FIDE RATED CHESS TOURNAMENT -2023 : ANDHRA PRADESH మూడవ రౌండు పోటీలను మొదటి ఎత్తు వేసి పోటీలను ప్రారంభించిన నరసింహమూర్తి LLB, ,పి.జి. సురేష్ గారు, రవికుమార్, మాస్టర్్ వంశీకృష్ణ గారు
అనంతపురంలోని రెయిన్ బో మాంటిస్సోరి ప్రీ-స్కూల్ వేదికగా మే నెల 11 నుండి 15 వ తేదీ వరకు ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్ర చెస్ అసోసియేషన్, అఖిల భారత చదరంగం సమాఖ్య ( All India Chess Federation) , ప్రపంచ చదరంగం సమాఖ్య (World Chess Federation FIDE) వారి సౌజన్యంతో జరుగుతున్న ఏ.ఐ.సి.ఎఫ్. చెస్ ఫర్ ఎవరివన్ ఫిఢే రేటింగ్ చెస్ టోర్నమెంట్ -2023 ఆంధ్రప్రదేశ్ AICF'S CHESS FOR EVERYONE FIDE RATED CHESS TOURNAMENT -2023 : ANDHRA PRADESH మూడవ రౌండు పోటీలను మొదటి ఎత్తు వేసి నరసింహమూర్తి LLB, క్రీడాకారిణి పి.జి. శ్రావణి, పి.జి. సురేష్ గారు, రవికుమార్, మాస్టర్్ వంశీకృష్ణ, ప్రారంభించారు.
ఈ సందర్భంగా చదరంగం ఆడటం వలన విద్యార్థులకు పోటీతత్వం ఏకాగ్రత అలవడుతాయని పి.జి. సురేష్ గారు, రవికుమార్, మాస్టర్్ వంశీకృష్ణ గారు తెలిపారు.
