ఐదవ రౌండు పోటీలను మొదటి ఎత్తు వేసి సీనియర్ నేషనల్ ఆర్బిటర్స్ శివక్రిష్ణ మరియు ఇమామ్ హుస్సేన్, వ్యాయామ ఉపాధ్యాయులు జగదీష్ నాయుడు మరియు శ్రీమతి సహిబా భాను గారు, చెస్ కోచ్ మెహరాజ్, టోర్నమెంట్ కోఆర్డినేటర్ గోవిందరాజులు
Posted on 13-05-2023
News image

అనంతపురంలోని రెయిన్ బో మాంటిస్సోరి ప్రీ-స్కూల్ వేదికగా మే నెల 11 నుండి 15 వ తేదీ వరకు ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్ర చెస్ అసోసియేషన్, అఖిల భారత చదరంగం సమాఖ్య ( All India Chess Federation) , ప్రపంచ చదరంగం సమాఖ్య   (World Chess Federation FIDE) వారి సౌజన్యంతో జరుగుతున్న ఏ.ఐ.సి.ఎఫ్. చెస్ ఫర్ ఎవరివన్ ఫిఢే రేటింగ్ చెస్ టోర్నమెంట్ -2023 ఆంధ్రప్రదేశ్ AICF'S CHESS FOR EVERYONE FIDE RATED CHESS TOURNAMENT -2023 : ANDHRA PRADESH  ఐదవ రౌండు పోటీలను మొదటి ఎత్తు వేసి సీనియర్ నేషనల్ ఆర్బిటర్స్ శివక్రిష్ణ  మరియు ఇమామ్ హుస్సేన్, వ్యాయామ ఉపాధ్యాయులు జగదీష్ నాయుడు మరియు శ్రీమతి సహిబా భాను గారు, చెస్ కోచ్ మెహరాజ్ టోర్నమెంట్ కోఆర్డినేటర్ గోవిందరాజులు, కంబగిరి స్వామి  తెలిపారు. 

     ఈ సందర్భంగా విద్యార్థులకు శారీరిక వ్యాయామంతో పాటు మానసిక వికాసం కూడా ముఖ్యమని చదరంగం ఆడటం వలన మేధో శక్తి పెంపొందుతుందని వ్యాయామ ఉపాధ్యాయులు  శివక్రిష్ణ, జగదీష్ నాయుడు మరియు శ్రీమతి సహిబా భాను గారు  తెలిపారు.