AICF'S CHESS FOR EVERYONE FIDE RATED CHESS TOURNAMENT -2023 : ANDHRA PRADESH ఏడవ రౌండు పోటీలను మొదటి ఎత్తు వేసిన ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు శివ కుమార్ గారు, EC member హేమంత్, డాక్టర్ మనోజ్ కుమార్,Dy Chief-Arbiter మల్లికార్జున,SNA గౌతమి
Posted on 14-05-2023
News image

రెయిన్ బో మాంటిస్సోరి ప్రీ-స్కూల్ వేదికగా  ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్ర చెస్ అసోసియేషన్, అఖిల భారత చదరంగం సమాఖ్య , ప్రపంచ చదరంగం సమాఖ్య  FIDE వారి సౌజన్యంతో జరుగుతున్న  AICF'S CHESS FOR EVERYONE FIDE RATED CHESS TOURNAMENT -2023 : ANDHRA PRADESH  ఏడవ రౌండు పోటీలను మొదటి ఎత్తు వేసి   ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు శివ కుమార్ గారు, EC member  హేమంత్,  టోర్నమెంట్ చీఫ్ ఆర్బిటర్ ఫణి కుమార్ డిప్యూటీ చీఫ్ ఆర్బిటర్ మల్లికార్జున,  డాక్టర్ మిట్ట మనోజ్ కుమార్ గారు , సీనియర్ నేషనల్ ఆర్బిటర్ గౌతమి ప్రారంభించారు.

     ఈ సందర్భంగా చదరంగం ఆడటం వలన మేథో శక్తి పెరుగుదలకు ఎంతో ఉపకరిస్తుందని ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు శివ కుమార్ గారు, EC member  హేమంత్,  టోర్నమెంట్ చీఫ్ ఆర్బిటర్ ఫణి కుమార్ డిప్యూటీ చీఫ్ ఆర్బిటర్ మల్లికార్జున,  డాక్టర్ మిట్ట మనోజ్ కుమార్ గారు తెలిపారు.