A. P STATE OPEN FROM MAY 30&31 -2023
*ఈనెల 30 31 తేదీల్లో కోవూరులో ఏపీ స్టేట్ ఓపెన్ చదరంగం పోటీలు*
మే నెల 30 31 తేదీల్లో కోవూరులో నిర్వహించబోయే ఏపీ స్టేట్ ఓపెన్ చదరంగం పోటీలో పోటీలు యొక్క బ్రౌచర్ ఆవిష్కరణ కార్యక్రమం స్థానిక శ్రీ చైతన్య స్కూల్ నందు నెల్లూరు చెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంజుల బుచ్చిరెడ్డిపాలెం స్పోర్ట్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు వై దేవదానం మరియు రాజేంద్ర చేతుల మీదుగా ఆవిష్కరించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఔత్సాహిక చదరంగం క్రీడాకారులు 98481 47889 నెంబర్ కు సంప్రదించి తమ పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా నిర్వాహకులు నెల్లూరు చెస్ అసోసియేషన్ కార్యదర్శి పి మస్తాన్ బాబు గారు తెలిపారు ఈ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు 55555 రూపాయల నగదు బహుమతి మరియు 104 బహుమతులను అందజేస్తామని తెలిపారు
