ARENA FIDE MASTER TITLE FOR GOVERNMENT SCHOOL CHESS PLAYER FROM REMOTE VILLAGE
Posted on 22-05-2023
News image

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా *కొత్త వంగల్లు గ్రామం ప్రభుత్వ స్కూలు విద్యార్థినికి* చదరంగంలో *ఎరీనా ఫిడే మాస్టర్* టైటిల్


చదరంగంలో *ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా కొత్తవంగల్లు గ్రామానికి* చెందిన వేముల ప్రద్యుమ్న లక్ష్మికి *ఎరీనా ఫిడే మాస్టర్ టైటిల్* ను ఫిడే సాధించింది.

ఈమెకు అంతర్జాతీయ రేటింగ్ రాపిడ్ విభాగంలో *1341 రేటింగ్* ఉండడం గమనార్హం.

నెల్లూరు జిల్లాలో ఎరీనాఫిడే మాస్టర్ టైటిల్ సాధించిన *మూడవ క్రీడాకారిణి*

 చిన్నప్పటినుండి తన తండ్రి మరియు కోచ్ *(ACM)వేముల ప్రదీప్* దగ్గర చదరంగం మెలుకువలు నేర్చుకొని జిల్లా స్థాయిలో జరిగినటువంటి అనేక చదరంగా పోటీలలో ఛాంపియన్ గా నిలిచింది.

ఈమెను జాతీయ స్థాయిలో కూడా రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని SPSRనెల్లూరు అసోసియేషన్ కార్యదర్శి *పి మస్తాన్ బాబు* గారు ప్రత్యేకంగా అభినందించారు