Tirupati District Under 9 Selections


తిరుపతి జిల్లా చేస్ అసోసియేషన్ అధ్వర్యంలో,
తిరుపతి యూత్ హాస్టల్, వేదికగా, 17 వ తేదీ శనివారం, Tirupati dist. under - 9 బాల బాలికల చదరంగం పోటీలు విజయ వంతంగా ముగిశాయి.
 ఆంధ్ర చేస్ అసోసియేషన్ అధ్యక్షలు శ్రీ కేవీవీ శర్మ గారు హాజరై క్రీడాకారులను అభినందించారు. ఈ పోటీలలో మొత్తం 34 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.
విజేతల వివరాలు:
బాలికలు ప్రధమ స్థానం వొంటి శ్రీ గురు వర్షిణి, 
ద్వితీయ స్థానం ఈషా మోహన్ బండి,
బాలురు ప్రథమ స్థానం భువన్ ఆరోన్,
ద్వితీయ స్థానం పునీత్ బండ్ల.
తిరుపతి జిల్లా చెస్ అసోసియేషన్ చైర్మన్ శ్రీ Dr. C.దివాకర్ రెడ్డి గారు హాజరై, విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ పోటీలకు బాలాజీ ప్రసాద్ చౌదరి ఆర్బిటర్ గా వ్యవహరించారు.
ఇందులో ప్రథమ ద్వితీయ స్థానాలు సాధించిన బాల బాలికలు,
ఈ నెల 23- 25 వ తేదీ లలో విజయవాడ వేదికగా జరిగే బోవు రాష్ట్ర స్థాయి under-9 పోటీలకు అర్హత సాధించారని,
జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి శ్రీనివాస సూరి తెలిపారు.