Anantapur District Rapid and Blitz Chess Championships-2023 Winners
Posted on 15-07-2023
News image

ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్  ఆధ్వర్యంలో అనంతపురంలోని కె.యస్.ఎన్. ప్రభుత్వ మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాల వేదికగా అనంతపురం జిల్లా స్థాయి ర్యాపిడ్ మరియు బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్ -2023 పోటీలను నిర్వహించినట్లు ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ చైర్మన్ బాలరాజు, టోర్నమెంట్ కోఆర్డినేటర్ గోవిందరాజులు, కన్వీనర్ డాక్టర్ సుప్రజా చౌదరి, కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ శంకరయ్య గారు లెక్చరర్ శ్రీమతి అన్నపూర్ణ ,  గవర్నమెంట్ చీఫ్ ఆర్బిటర్ జొన్నగడ్డల గౌతమి తెలిపారు. 


ర్యాపిడ్ విభాగం 

ప్రథమ స్థానం: అస్మిత అనిమి 6/6 పాయింట్లు 

ద్వితీయ స్థానం : అవ్వారి ఉదయ్ కుమార్ 5/6 పాయింట్లు 

తృతీయ స్థానం: సాయి యశస్ కె   5/6 పాయింట్లు


బ్లిట్జ్ విభాగం 

ప్రథమ స్థానం : అమ్మినేని ఉదయ్ కుమార్ నాయుడు 

ద్వితీయ స్థానం : చేతన్ రెడ్డి కె.వి.యస్ 

తృతీయ స్థానం: కొండూరు రామ్ సాయి 


రెండు విభాగంలోని టాప్-2 క్రీడాకారులు భీమవరంలో ఈనెల 22 , 23 తేదీల్లో జరిగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి ర్యాపిడ్ మరియు బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్ -2023 పోటీల్లో అనంతపురం జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారు.