మన అనంతపురం జిల్లా నుండి ఏకంగా 8 మంది క్రీడాకారులు కొత్తగా ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్ కైవసం చేసుకున్నారు
Posted on 01-08-2023
News image

        2023 ఆగష్టు 1 న అఖిల భారత చదరంగ సమాఖ్య ( ALL INDIA CHESS FEDERATION) AICF మరియు ప్రపంచ చదరంగ సమాఖ్య ( World Chess Federation) FIDE సంయుక్తంగా విడుదల చేసిన జాబితాలో మన అనంతపురం జిల్లా నుండి ఏకంగా 8 మంది క్రీడాకారులు కొత్తగా ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్ కైవసం చేసుకున్నట్లు ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు శివ కుమార్, కార్యదర్శి ఉదయ్ కుమార్ నాయుడు తెలిపారు.


పేరు: కొండూరు రామ్ సాయి

వయస్సు: 13 సం. 

ఇంటర్నేషనల్ ఫిడే బ్లిట్జ్ రేటింగ్: 1503

తండ్రి: కొండూరు రాజు, పోలీస్ కానిస్టేబుల్

తల్లి: వై శశికళ, గృహిణి


కోచ్ : గోవిందరాజులు

ప్రోత్సాహం: అమ్మినేని ఉదయ్ కుమార్ నాయుడు, ఫిడే ఆర్బిటర్

............................................

పేరు: కెవిఎస్ చేతన్ రెడ్డి

వయస్సు: 11 సం.

ఇంటర్నేషనల్ ఫిడే ర్యాపిడ్ రేటింగ్: 1002

ఇంటర్నేషనల్ ఫిడే బ్లిట్జ్ రేటింగ్: 1331

తండ్రి: కె శ్రీధర్ రెడ్డి, ఉపాధ్యాయుడు

తల్లి: సి శోభా రాణి , ప్రధానోపాధ్యాయులు , ఇండియన్ పబ్లిక్ స్కూల్

తాడిపత్రి

.............................................

పేరు: అనిల్ కుమార్ పూజారి 

వయస్సు: 40 సం.

ఇంటర్నేషనల్ ఫిడే బ్లిట్జ్ రేటింగ్: 1270

తండ్రి : Late పి. వెంకటరమణ

తల్లి : పి. లక్ష్మీదేవి


ప్రోత్సాహం: నాగార్జున్ కర్ణాటకమ్, మాంటిస్సోరి స్కూల్ ,గుంతకల్లు

.............................................

పేరు. : జానపాటి రోహిత్ 

వయస్సు: 11 సం.

ఇంటర్నేషనల్ ఫిడే ర్యాపిడ్ రేటింగ్ : 1182

తండ్రి పేరు : జానపాటి సురేంద్రనాథ్, బిజినెస్

తల్లి పేరు : K భాగ్య లక్ష్మి టీచర్


కోచ్ : సముద్రాల వెంకట సురేంద్రనాథ్, తాడిపత్రి

.............................................

పేరు: అస్మిత అనిమి

వయస్సు: 13 సం. 

ఇంటర్నేషనల్ ఫిడే ర్యాపిడ్ రేటింగ్: 1174

ఇంటర్నేషనల్ ఫిడే బ్లిట్జ్ రేటింగ్: 1205

తండ్రి: ఎ.కంబగిరి స్వామి, ఉపాధ్యాయుడు

తల్లి: మాధవి లత, గృహిణి

తాడిపత్రి

.............................................

పేరు: జొన్నగడ్డల నితీష్ చౌదరి

వయస్సు: 11 సం.

ఇంటర్నేషనల్ ఫిడే ర్యాపిడ్ రేటింగ్: 1122

తండ్రి: జొన్నగడ్డల రంగా నాయుడు, వ్యవసాయం

తల్లి: జొన్నగడ్డల గౌతమి, సీనియర్ నేషనల్ ఆర్బిటర్


కోచ్ : మేనమామ : అమ్మినేని ఉదయ్ కుమార్ నాయుడు, ఫిడే ఆర్బిటర్

.............................................

పేరు : భీమరాజు లక్ష్మి మణిదీప్ 

వయస్సు: 9 సం.

ఇంటర్నేషనల్ ఫిడే ర్యాపిడ్ రేటింగ్ : 1065

తండ్రి : బి. రవికిరణ్, సీనియర్ అసిస్టెంట్, తాడిపత్రి పురపాలక సంఘము

తల్లి : యం. నాగ హేమలత, యస్. జి. టీచర్, మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్, ఇగూడూరు.


కోచ్ : శ్రీ. యస్. వి. సురేంద్రనాథ్ , తాడిపత్రి 

...........................................

పేరు: యశస్విని అనిమి

వయస్సు: 11 సం.

ఇంటర్నేషనల్ ఫిడే ర్యాపిడ్ రేటింగ్: 1033

తండ్రి: ఎ.కంబగిరి స్వామి,ఉపాధ్యాయుడు

తల్లి: మాధవి లత, గృహిణి


తాడిపత్రి