ఏ1 చెస్ అకాడమీ ఆధ్వర్యంలో అనంతపురంలోని కె.యస్.ఎన్. ప్రభుత్వ మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాల వేదికగా ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ సౌజన్యంతో ఆంధ్ర చెస్ అసోసియేషన్, అఖిల భారత చదరంగం సమాఖ్య ( All India Chess Federation) , ప్రపంచ చదరంగం సమాఖ్య (World Chess Federation FIDE) వారి సారథ్యంలో ఆగస్టు 24 నుండి 27 వరకు నిర్వహించబోయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి అండర్-15 ఓపెన్ ఫిడే రేటింగ్ చెస్ చాంపియన్షిప్ -2023 Andhra Pradesh State Under-15 Open FIDE Rating Chess Championship-2023 పోటీల్లో భాగంగా మూడవ రౌండ్ పోటీలను కాశి రవీంద్ర గారు (ప్రభుత్వ ఉపాధ్యాయుడు) మరియు వేణు గారు మొదటి ఎత్తు వేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ ఆర్బిటర్ మరియు చీఫ్ ఆర్బిటర్ N M ఫణి కుమార్ , ఆర్బిటర్స్ శివక్రిష్ణ, జొన్నగడ్డల గౌతమి తదితరులు పాల్గొన్నారు
