ఇంటర్నేషనల్ ఫిడే ర్యాపిడ్ రేటింగ్ విభాగంలో 1010 ను కైవసం చేసుకున్న రాచమల్లు కౌశిక్ రెడ్డి
Posted on 14-10-2023
News image

             2023 అక్టోబర్ 1 న అఖిల భారత చదరంగ సమాఖ్య ( ALL INDIA CHESS FEDERATION) AICF మరియు ప్రపంచ చదరంగ సమాఖ్య ( World Chess Federation) FIDE సంయుక్తంగా విడుదల చేసిన జాబితాలో అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణానికి చెందిన క్రీడాకారుడు రాచమల్లు కౌశిక్ రెడ్డి , ఇంటర్నేషనల్ ఫిడే ర్యాపిడ్ రేటింగ్ విభాగంలో 1010 ను కైవసం చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఆల్ అనంతపూర్ చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు శివ కుమార్, కార్యదర్శి ఉదయ్ కుమార్ నాయుడు , కోశాధికారి ఇంటూరి కిషోర్ నాయుడు క్రీడాకారుడిని , వారి తల్లిదండ్రులను అభినందించారు.

         

క్రీడాకారుడి పేరు: రాచమల్లు కౌశిక్ రెడ్డి 

తల్లిదండ్రులు: శైలజ , లక్ష్మీనాథ్ రెడ్డి

చెస్ శిక్షకుడు: ఎ. రవి కుమార్