ఆగస్టు 30 & 31న ఇంటర్నేషనల్ ఫీడే రేటింగ్ రాపిడ్ & బ్లిట్జ్ ఓపెన్ చెస్ టోర్నమెంట్-2025
ఇంటర్నేషనల్ ఫీడే రేటింగ్ రాపిడ్ & బ్లిట్జ్ ఓపెన్ చెస్ టోర్నమెంట్-2025 ఆగస్టు 30 & 31న వాల్టేర్ క్లబ్ సౌజన్యంతో, ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆర్గనైజర్ గా 2,00,000/- క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకం తో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో చెస్ అభివృద్ధి దృష్ట్యా, ఆంధ్ర చెస్ అసోసియేషన్ విశాఖపట్నంలో ర్యాపిడ్ & బ్లిట్జ్ అంతర్జాతీయ రేటింగ్ టోర్నమెంట్ నిర్వహించడానికి ముందడుగు వేసింది. ఈ టోర్నమెంట్ ద్వారా క్రీడాకారులు కొత్త రేటింగ్ పొందడం లేదా తమ రేటింగ్‌ను పెంచుకోవడం సాధ్యమవుతుంది. ఇది వారి చెస్ కెరీర్ అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుంది ఉద్దేశంతో ఆంధ్ర చెస్ చేససోసియేషన్ ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు.
ఇంటర్నేషనల్ ఫీడే రేటింగ్ రాపిడ్ ఓపెన్ చెస్ టోర్నమెంట్-2025 ఆగస్టు 30 & 31న 1,50,000/-నగదు ప్రోత్సాహకం తో మరియు ఇంటర్నేషనల్ ఫీడే రేటింగ బ్లిట్జ్ ఓపెన్ చెస్ టోర్నమెంట్-2025 ఆగస్టు 31న 50,000/-నగదు ప్రోత్సాహకం తో నిర్వహించునున్నారు.
15 ఏళ్లలోపు పాల్గొనే వారందరికీ పతకాలు లభిస్తాయి మరియు పాల్గొనే వారందరికీ ఇ-సర్టిఫికెట్లు అందుతాయి.
టైం కంట్రోల్:-
రాపిడ్:- 15 Min+5Sec(from move one)
బ్లిట్జ్:- 3 Min+2Sec(from move one)
అర్హత ప్రమాణాలు:-
ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ ఐడీ తప్పనిసరి
ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ ఐడీ పునరుద్ధరించబడిన అన్ని వయసుల గల ఆటగాళ్లందరూ పాల్గొనడానికి అర్హులు.
ప్రవేశ రుసుము:- రాపిడ్:- 750/- బ్లిట్జ్:- 250/-
క్రీడ వేదిక:- వాల్టేర్ క్లబ్, సిరిపురం, విశాఖపట్నం.
రిజిస్ట్రేషన్:- www.apchess.org
చీఫ్ ఆర్బిటర్:- .ఎన్.ఎం ఫణి కుమార్ ఇంటర్నేషనల్ ఆర్బిటర్
ఆసక్తి గల క్రీడాకారులు ఈనెల 25న లోపు దిగు నెంబర్లకు సంప్రదించి రిజిస్టర్ చేసుకోగలరు.
మరిన్ని వివరాల కొరకు దిగువ ఫోన్ నెంబర్లను సంప్రదించండి
నీలిమ ఎడ్మిన్ ఆఫీసర్ ఆంధ్ర చెస్ అసోసియేషన్- 7382327272
వి బాలకృష్ణ రావు చీఫ్ కోఆర్డినేటర్-9246615724
ఎస్ మణికంఠ రావు టోర్నమెంట్ డైరెక్టర్-
9848460137
