IMPORTANT NOTICE –
REGISTRATION & PAYMENT ISSUES IN APCHESS.ORG
ముఖ్య ప్రకటన – రిజిస్ట్రేషన్ & పేమెంట్ సమస్యలు
It is noticed that while registering for tournaments, some players are facing issues with payments.
In this regard, players are requested to wait for at least 30 seconds until the message “Registration Successfully Completed” is displayed before taking any further action.
If the issue still persists, please send the following details to the number given below via WhatsApp only. Direct calls will not be entertained.
Required Details:
1.Name of Player
2.ACA ID
3.Tournament / Player Registration where the issue is faced
4.Description of the issue
ALL IN SINGLE TEXT MESSAGE WITH PAYMENT PROOF
Note: Without an ACA ID, the technical team will not be able to resolve the issue.
Please do not make calls in this regard. Only WhatsApp messages will be accepted.
WhatsApp Number: 9010168865
తెలుగు వెర్షన్
టోర్నమెంట్ రిజిస్ట్రేషన్ సమయంలో కొంతమంది ప్లేయర్లు పేమెంట్ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నట్లు గమనించబడింది.
ఈ సందర్భంలో, ప్లేయర్లు “Registration Successfully Completed” అనే సందేశం కనిపించే వరకు కనీసం 30 సెకన్లు వేచి ఉండాలి.
ఇంకా సమస్య కొనసాగితే, క్రింది వివరాలను కేవలం WhatsApp ద్వారా మాత్రమే పంపించాలి. ఫోన్ కాల్స్ స్వీకరించబడవు.
అవసరమైన వివరాలు:
ప్లేయర్ పేరు
ACA ID
ఏ టోర్నమెంట్ / ప్లేయర్ రిజిస్ట్రేషన్లో సమస్య ఎదురైంది
సమస్య వివరాలు
గమనిక: ACA ID లేకుండా టెక్నికల్ టీమ్ సమస్యను పరిష్కరించలేరు.
దయచేసి ఈ విషయంలో ఫోన్ కాల్స్ చేయవద్దు. కేవలం WhatsApp మాత్రమే.
WhatsApp నంబర్: 9010168865
ACA WEB COMMITTEE
